ప్రవేశ సమయాలు - రుసుములు

ప్రవేశ రుసుం

rupee20 రూ. - భారతీయ పౌరులు

rupee 500 రూ. - విదేశీ సందర్శకులు

rupee 50 రూ. - కెమెరా / మొబైల్‌

rupee 500 రూ. - టికెట్‌ లేకుండా తీసే ఫోటోగ్రఫీకి అపరాధ రుసుం

ప్రవేశ సమయాలు

ఉ|| 10 గం|| నుండి సా|| 5 గం|| వరకు

సా|| 4.15 గం|| కు బుకింగ్‌ కౌంటర్‌ మూసివేయబడుతుంది.

శుక్రవారం మ్యూజియానికి సెలవు.

ఈ క్రింది పండుగ రోజుల్లో మ్యూజియం మూసివేయబడుతుంది :

తేదీ పండుగ
08-01-2020 మూడవ సాలార్జంగ్ వర్ధంతి
09-03-2020 హోలి
25-05-2020 రంజాన్‌
01-08-2020 బక్రీద్‌
22-08-2020 గణేశ్‌ చతుర్థి
30-08-2020 మొహర్రం
25-10-2020 విజయదశమి
10-11-2020 మిలాద్‌-ఉన్‌-నబి
14-11-2020 దీపావళి

సందర్శకుల బృందాలు

వినోదాన్ని, విజ్ఞానాన్ని మీకు నచ్చినవారితో ఆనందించాలనుకుంటే తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో హైద్రాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం ఒకటి. ఇక్కడ ప్రపంచపు అత్యుత్తమ కళాసంపద మీ కళ్ళను మీరే నమ్మలేని రీతిలో ప్రత్యక్షమౌతుంది.

సందర్శకులకు విజ్ఞప్తి

  • పొగ త్రాగుట నిషేధము.
  • సామాన్లు భద్రపరచడానికి లాకర్‌ సదుపాయం ఉంది.
  • కళాకృతులను చేతితో తాకకండి.
  • మ్యూజియం లోపల సెల్‌ఫోనులు వాడుట, సెల్ఫీలు తీసుకొనుట నిషేధము.
  • కత్తులు, కత్తెరలు, బ్లేడు, అగ్గిపెట్టెలు, లైటర్లు లోపలికి అనుమతించరు.
  • సెక్యూరిటీ వారికి సహకరించండి.
  • నిషేధిత వస్తువులను వెంట ఉంచుకోకండి.
  • చెత్త డబ్బాలను వాడి, పరిసరాలను శుచిగా, శుభ్రంగా ఉంచడంలో సిబ్బందికి సహకరించండి.
  • మీ సలహాలను, సూచనలను సందర్శకుల పుస్తకంలో వ్రాయండి.
  • కెమెరా ఫ్లాష్‌ లైట్‌ను వాడకండి.